9, మే 2022, సోమవారం

" అశోక వనంలో అర్జున కల్యాణం " సినిమా పై నా అభిప్రాయం !!!

 విశ్వక్ సేన్ హీరోగా చేసిన సినిమా అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా  విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

తెలంగాణలో సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు హీరో అయితే అప్పటికే 30 సంవత్సరాలు దాటి పోతాయి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు అయితే అది గోదావరి జిల్లాలో ఒక పెళ్లెటూర్లో ఉండే ఒక కుటుంబం లోని హీరోయిన్ తో నిశీతార్థం చూడటానికి వెళ్తాడు అయితే అక్కడ అప్పుడే లోక్డౌన్, జనతా క్యూర్ఫు వంటివి విధించడం వల్ల అనుకోని పరిస్థితుల్లో అక్కడే హీరో తన బంధువులతో ఉండాల్సి వస్తుంది

ఇంతకీ ఆ తరువాత కథ ఏమిటి ఎలా ముందుకు సాగింది అన్నది సినిమా కథ బాగానే ఉంది ఒక సారి ఫ్యామిలి తో చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Netflix లో విడుదల అయిన inspector zende సినిమా పై నా అభిప్రాయం !!!!

  ఈ సినిమా Netflix లో విడుదల అయింది ఇన్స్పెక్టర్ zinde సినిమా ఈ సినిమా కామెడీ కింద చూపించటం జరిగింది కానీ ఇది నిజంగా జరిగిన కథ అని ఈ సినిమా ...