1, మే 2022, ఆదివారం

విజయ్ సేతుపతి "KRK" సినిమా పై నా అభిప్రాయం !!!

 విజయ్ సేతుపతి తమిళ్ లో మంచి పేరున్న హీరో  ఇక ఈ మధ్య విడుదల అయిన krk సినిమా విజయ్ సేతుపతి, నయన తార, సమంత హీరో హీరోయిన్ గా విడుదల అయిన సినిమా ఇక ఈ సినిమా ఇక కథ ఏమిటో చూద్దాం !!!

ఇందులో హీరో తన చేసే ప్రతి పనీ తనకు కలిసి రావటం లేదని తానొక నష్ట జాతకుడు గా అనుకుంటుంటాడు అందుకు తాను పుట్టిన ఊరు నుండి తన తల్లి దగ్గరి నుండి దూరం అవుతాడు చిన్న చిన్న పనులు డ్రైవర్ గా ఇలా జీవనం సాగిస్తాడు తనకు 30 సంవత్సరాలు దాటిపోతున్న సంసారం అన్నా చట్రంలో ఇరుక్కోకుండా ఉంటాడు అయితే అప్పుడే వీరిద్దరూ పరిచయం అవుతారు 

వీరిద్దరూ పరిచయం అయిన తరువాత తన జీవితం అదృష్టం వరించినదని భావిస్తాడు అయితే అనుకోకుండా ఇద్దరు తనని ప్రేమిస్తున్నాని చెబుతారు

అయితే హీరో చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు చివరకు ఏమైంది అన్నది మిగిలిన కథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!