21, మే 2022, శనివారం

"శేఖర్ " సినిమా పై నా అభిప్రాయం !!!

 రాజ శేఖర్ హీరోగా తన భార్య జీవిత డైరెక్షన్ లో వచ్చిన సినిమా శేఖర్ నిన్న అనగా మే 20 తేదీన విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో ఒక రిటైర్డ్ పోలీస్ అయితే అతడు క్రిమినల్స్ ని పట్టుకోవడం లో తన తెలివి తేటలతో చాలా కేస్ లు సాల్వ్ చేస్తాడు తనకు ఒక భార్య, కూతురు ఉంటారు కొన్ని కారణాల  వల్ల భార్యకు దూరంగా ఉంటాడు కూతురితో కలిసి జీవిస్తాడు అయితే అనుకోకుండా తన భార్య ప్రమాదంలో మరణిస్తుంది 

కొన్ని రోజుల తరువాత తన కూతురు కూడా ప్రమాదం వల్ల మరణిస్తుంది తన భార్యని, కూతురు same ప్రమాదంలో మరణించటం కొంచెం అనుమానంగా అనిపిస్తుంది 

ఇక ఈ కేస్ పై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అయితే చివరకు అసలు అది హత్యల, లేక ప్రమాదంగా ఎందుకు  చేశారు చివరకు ఎలా కథ ముగిసింది అన్నది సినిమా కథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!

 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ...