28, మే 2022, శనివారం

ఆహా లో విడుదల ఆయున " writer" సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా సముద్ర ఖని ప్రధాన పాత్రలో చేసిన సినిమా రైటర్ ఈ సినిమా ఆహా ott లో అందుబాటులో ఉంది తమిళ్ సినిమాలు కొన్ని సినిమాలు నిజ జీవితంలో జరుతుయా అన్నట్టు ఉంటాయి ఇక కాయహ ఎలా ఉందో చూద్దాం !!!

అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పని చేస్తుంటాడు సంద్రఖని కింది స్థాయి పోలీస్ లకు ఒక union అంటూ ఉండాలని పోరాటం చేస్తూ ఉంటాడు అయితే అది తన పై అధికారులకు నచ్చదు తనని ఎలాగైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు ట్రాన్స్ఫర్ చేస్తారు కూడా అయితే అక్కడి నుండి మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు 

అయితే అక్కడ ఒక రైటర్ గా కాకుండా మాములు పోలీస్ కానిస్టేబుల్ లాగా డ్యూటీ లో వేస్తారు అయితే అక్కడ ఒక కుర్రోడిని అరెస్ట్ చేసి రహస్యంగా ఉంచుతారు అక్కడ సముద్ర ఖని ని కాపాలకు ఉంచుతారు అసలు ఆ కుర్రోడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ కుర్రాడి కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

ఈ మధ్య వచ్చే సినిమాలు అన్ని తమిళ్ లో ఎక్కువుగా పోలీస్ వాళ్ళు చేసే పనులు గురించే సినిమాలు ఎక్కువుగా వస్తున్నాయి బాగానే ఉంది సినిమా పర్వాలేదు ఒక సారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...