20, మే 2022, శుక్రవారం

"Snake" సినిమా పై నా అభిప్రాయం !!!

ఇది ఒక చైనా సినిమా తెలుగు లో కూడా ఉంది బహుశా 2018 లో విడుదల అయింది అనుకుంటా ఇంకా సినిమా కథ ఎలా ఉందో చూద్దాం !!!

ఇందులో హీరో ఒక బయాలజీ టీచర్ అయితే తన భార్య క్యాన్సర్ తో చనిపోతుంది తనకు ఒక చిన్న పాపా కూడా ఉంటుంది అయితే తనకు కూడా కాన్సర్ బారిన పడుతుంది అయితే తన అనుభవంతో ఒక పుస్తకం రాస్తాడు ఆ పుస్తకంలో ఒక అడవిలో ఒక రకమైన పువ్వు ఉంటుంది దానితో క్యాన్సర్ న్నీ అరికట్టవచ్చును అని ఉంటుంది 

అయితే అది తెలుసుకుని ఒక బిసినెస్ మెన్ తనను వెతుక్కుంటూ హీరో ఇంటికి వస్తాడు అయితే ఆ పువ్వు ని తనకు తెచ్చి ఇవ్వటంలో తనకు సహాయం చేస్తే తన పాపకు ట్రీట్మెంట్ చేస్తానని చెబుతాడు 

తన పాపా కోసం తాను ఆ ఆడివిలోకి వెళ్తాడు ఆ అడివి కొంచెం విచిత్రం గా ఉంటుంది అందులో పెద్ద పాములు రెండు ఉంటాయి అయితే చివరకు ఏమి జరిగింది అన్నది కథ !!!

ADeventure సినిమాలు ఇష్టపడేవారు ఒక సారి చూడ వచ్చు !!!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!