6, సెప్టెంబర్ 2023, బుధవారం

విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పై నా అభిప్రాయం !!!

 విజయ్ దేవరకొండ,సమంత నటించిన సినిమా ఖుషి సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం !!!

ఇందులో హీరో bsnl లో ఉద్యోగం వస్తుంది అయితే తనకు హైదరాబాద్ లో placement వద్దు అని కాశ్మీర్ కి పోస్టింగ్ వేయమంటాడు అక్కడికి వెళతాడు అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది పాకిస్తానీ ముస్లిం లాగా పరిచయం అవుతుంది అయితే కొన్ని రోజుల తరువాత తను ముస్లిం కాదని బ్రాహ్మణ యువతి అని తెలుస్తుంది హీరోయిన్ కి తన లవ్ గురించి చెబుతాడు ఆయితే వాళ్ల ఇంటికి ఒప్పుకోరు అని చెబుతుంది ఎందుకంటే హీరోయిన్ వాళ్ల నాన్న ప్రవచనాలు జ్యోతిష్యం చెబుతాడు వాటి మీద బాగా నమ్మకం 

హీరో వాళ్ల నాన్న నాస్తికుడు వీళ్ళిద్దరికీ పడదు అయితే ఇద్దరు ఇంటిలో ఒప్పుకోకపోవడంతో ఇద్దరు రిజిస్టర్ marriage చేసుకుంటారు హీరోయిన్ వాళ్ల నాన్న మీ ఇద్దరికీ పెళ్లి అయితే గొడవలు, సంతాన సమస్యలు వస్తాయి అని చెప్పిన వినకుండా బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు 

ఆ తరువాత కథ ఎలా ముందుకు వెళ్ళింది అన్నది మిగిలిన సినిమా కథ అంతగా ఏమి లేదు just ఏవరేజ్ అంతే సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!