19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మాయ పేటిక సినిమా పై నా అభిప్రాయం !!!

 మాయ పేటిక ఈ సినిమా థియేటర్ లలో జూన్ 30 విడుదల అయింది ఇప్పుడు ఆహా ott లో కి అందుబాటులోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా ఒక మొబైల్ గురించి అది చైనా లో తయారయ్యి ఇండియాలో రక రకాలుగా చేతులు మారి వారి జీవితాలను ఎలా మార్చింది అన్నది సినిమా కథ చివరకు ఆ మొబైల్ ఏమైంది అన్నది సినిమా కథ 

ఆ ఫోన్ కొంతమంది జీవితాలను మారుస్తుంది కొంతమంది జీవితాలను బాగు చేస్తుంది టైమ్ పాస్ కి చూడ వచ్చు మరి ఓవర్ ఎక్స్పర్స్టేషన్ తో చూడ వద్దు బాగానే ఉంది సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!