30, ఆగస్టు 2023, బుధవారం

జైలర్ సినిమాపై నా అభిప్రాయం !!!

జైలర్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  !!!

ఈ సినిమాలో రజినీకాంత్ ఒక రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తిగా నటిస్తాడు తనకు భార్య కొడుకు కోడలు మనవడు ఉంటారు తన కొడుకు తనకి నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు తన కొడుకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి అయితే కొంతమంది విలన్లు చంపేస్తానని కిడ్నాప్ చేస్తారు అయితే తన కొడుకు చనిపోయాడు అనుకుని తన కొడుకుని చంపిన వారందరినీ చంపేస్తుంటాడు అయితే వరకు తన కొడుకు బతికే ఉన్నాడని తెలుస్తుంది

ఇలాంటి పరిస్థితుల్లో హీరో ఏం చేశాడనేది కథ ఇది చాలావరకు రొటీన్ సినిమా కాకపోతే రజినీకాంత్ స్టైల్ ఎలివేషన్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది తన కొడుకుని దక్కించుకోవడానికి హీరో ఏం చేశాడన్నదే కదా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అంతగా ఏమీ లేదు కాకపోతే రొటీన్ స్టోరీ

రజినీకాంత్ కోసం ఒకసారి చూడొచ్చు సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పరవాలేదు బాగానే ఉంది !!!



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...