Sharukh Khan నటించిన Jawan cinema Atlee direction లో వచ్చిన సినిమా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒక అటవీ ప్రాంతానికి సంబంధించి ఒక వాగులో ఒక దెబ్బలు తిన్న వ్యక్తి స్పృహ లేకుండా ఉంటాడు అయితే అతడిని తమ గ్రామానికి తీసుకు వచ్చి వైద్యం చేస్తారు అయితే అక్కడికి కొంతమంది దొంగలు వచ్చి ఆ గ్రామస్తులు ఉండే ప్రాంతాన్ని నాశనం చేస్తారు ఆ దొంగలు నుండి వాళ్ళను కాపాడతాడు ఆ వైద్యం తీసుకున్న వ్యక్తి
Cut చేస్తే గుండుతో ఉన్న ఒక వ్యక్తి తన గాంగ్ లో ఉన్న 6అమ్మాయిలతో ఒక మెట్రో ట్రైన్ ని హైజాక్ చేస్తాడు తనకు 40 వేల కోట్ల డిమాండ్ చేస్తాడు లేకపోతే అందులో ఉండే అందరినీ చంపేస్తాను అంటాడు అందులో ఒక పెద్ద వ్యాపారి కూతురు కూడా ఉంటుంది తన నాన్నకు ఫోన్ చేసి ఆ డబ్బు ఏర్పాటు చేయమంటాడు అలాగే ఏర్పాటు చేస్తాడు
ఆ ముఠా ని పట్టుకోవటానికి ఒక ips officer నయన తారను నియమిస్తారు అయితే తన దర్యాప్తులో ఆ ముఠా నాయకుడు ఒక జైలర్ అని అతడి గురించి వివరాలు తెలుసుకుంటాడు అయితే ఆ తరువాత కథ ఈ విధంగా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ
ఈ కథ చూస్తున్నంత సేపు ఎక్కడో చూసిన సినిమా లాగే ఉంది పరవాలేదు అంతగా ఏమి లేదు కానీ ఒక సారి చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి