28, సెప్టెంబర్ 2023, గురువారం

రెజీనా "నేనే నా "సినిమా పై నా అభిప్రాయం !!!

 రెజీనా నటించిన సినిమా నేనే నా సినిమా ఆహా ott లో అందుబాటులోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఒక సారి చూద్దాం !!!

ఇందులో రెజీనా ఒక పురావస్తు డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది అయితే ఒక విదేశీయుడు ఇండియా కి వస్తాడు అనూహ్యంగా ఒక అడవిలో చనిపోతాడు చనిపోయిన చోట ఒక ఉబి లాంటిది ఉన్నదని భావించి రెజీనా అక్కడికి చెక్ చేయటానికి పిలుస్తారు అయితే అక్కడ చెక్ చేయగా అందులో ఒక అస్తి పంజరం దొరుకుతుంది అది చెక్ చేయగా అది రెజీనా దేనని తెలుస్తుంది అక్కడే DSP మర్డర్ కూడా జరుగుతుంది అసల ఇలా ఎందుకు జరుగుతుంది

ఆ అస్తి పంజరం బయటకు వచ్చిన తరువాత నుండి వరుసగా హత్యలు జరుగుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం రెజీనా అని నిర్ధారణ జరుగుతుంది కానీ తను కాకుండా వేరే వారు ద్వారా హత్యలు జరుగుతాయి ఇలా ఎందుకు జరుగుతున్నాయి అన్నది అసలు కథ ఏమి అంతగా బాగోలేదు చెప్పుకోవటానికి సెకండ్ హాఫ్ పరమ చెత్త గా ఉంటుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...