సవారీ ఒక youtuber దెయ్యాల మీద వీడియోలు తీస్తూ ఉంటాడు అయితే తనకి ఒక ప్రాంతం గురించి తెలుస్తుంది అదే దెయ్యాల మిట్టా అనే ప్రాంతం అక్కడికి వెళ్లి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది వీడియో తీయటానికి వెళతాడు అనుకోకుండా అక్కడ దెయ్యాలు ఉంటాయి వాటి నుండి తప్పించుకుని ఒక బంగళా కి వెళతాడు అయితే అక్కడ వేణు, అతని భార్య ఉంటారు ఆ బంగళా లో తన భార్య కాళ్ళు ఉండవు తన భార్య కోసం తను సేవలు చేస్తూ ఉంటాడు ఆ బంగళా లోకి వెళతాడు సవారీ అయితే అక్కడ అంతకుముందే ఒక అమ్మాయి ఆ ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి దెయ్యం అనుకుంటాడు సవారీ
ఇలా కథ జరుగుతుండగా కథ లో మార్పులు వస్తాయి అవి ఏంటో అన్నది మిగిలిన కథ హార్రర్ గ మొదలై, సస్పెన్స్ థ్రిల్లర్ తో నడుస్తుంది
పర్వాలేదు బాగానే ఉంది సినిమా!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి