కరీనా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా Netflix OTT లో సెప్టెంబర్ 21 న అందుబాటులోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో కరీనా కపూర్ ఒక తల్లి పాత్రలో చేసింది తనకి ఒక కూతురు ఉంటుంది అయితే తను బ్యాకరీ లో పని చేస్తుంటుంది అయితే తన భర్త ఒక పోలీస్ తనకి దూరంగా ఉంటుంది హీరోయిన్ అయితే డబ్బులు కోసం వేదిస్తుంటాడు ఒక సారి ఇంటికి వస్తాడు అయితే తన కూతురి చేతిలో తన చేతిలో అనూహ్యంగా చనిపోతాడు అయితే ఆ శవాన్ని ఏమి చేయాలి అన్నది ఆలోచిస్తూ ఉంటారు అంతలో ఆ పక్కనే ఉంటున్న ఒక టీచర్ వాళ్లకు సహాయం చేస్తుంటారు
ఆ చనిపోయిన వ్యక్తి గురించి వెతకటానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది ఆ మర్డర్ case నుండి ఎలా బయట పడ్డారు అన్నది మిగిలిన సినిమా కథ
అంతగా ఏమి లేదు రోటీన్ స్టోరీ సో సో గా సాగుతుంది కథ !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి