18, సెప్టెంబర్ 2023, సోమవారం

విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా పై నా అభిప్రాయం !!!

 విశాల్,s.j సూర్య నటించిన సినిమా మార్క్ ఆంటోనీ విశాల్ dual role లో నటించిన సినిమా ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

విశాల్,s.j Surya స్నేహితులు అయితే విశాల్ పెద్ద గాంగ్ స్టార్ 1975 లో అయితే విశాల్ ,తన భార్య చనిపోతారు విశాల్ కి ఒక కొడుకు ఉంటాడు చిన్నప్పటి నుండి s.j Surya పెంచుతాడు అయితే విశాల్ కొడుకు తన తండ్రి అంటే ఇష్టం ఉండదు ఎందుకు అంటే తన తల్లిని చంపింది తన తండ్రి అని నచ్చదు అయితే విశాల్ కొడుకుకి ఒక అద్భుతమైన ఫోన్ దొరుకుతుంది అందులో నుండి గతం లో ఉండే వారితో ఫోన్ మాట్లాడ వచ్చు 

ఏలాగైన తన తండ్రిని నిలదీయాలని అనుకుంటాడు అప్పుడే అసలు విషయం తెలుస్తుంది తన తండ్రి నీ ,తల్లి నీ చంపింది ఎవరు అని ఇందులో సునీల్ నటిస్తాడు a తరువాత కథ ఎలా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ 

కొంచెం కామెడీ, కొంచెం అద్బుతం అంతే cinema !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...