16, ఆగస్టు 2023, బుధవారం

భోళా శంకర్ సినిమా పై నా అభిప్రాయం !!!

 

భోళా శంకర్ చిరంజీవి నటించిన సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇది అజిత్ నటించిన Tamil సినిమా vedalam సినిమా కి రీమేక్ 
ఇందులో హీరో కలకత్తా కి తన చెల్లెలి తో కలిసి వెళ్తాడు తన చెల్లెలు చదువుకుంటుంది తన టాక్సీ డ్రైవర్ గ స్థిరపడతారు అయితే కలకత్తాలో ఒక మాఫియా ముఠా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేస్తుంటారు వాళ్ళని హీరో చంపెస్తుంటాడు అయితే అయితే హీరో ఆ మాఫియా ని ఎందుకు అంతం చేస్తున్నాడు అన్నది అసలైన కథ
సినిమా అయితే కథ మాత్రం బాగా పాతది గా ఉంది అంతగా ఏమి లేదు just average అంతే!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...