14, ఆగస్టు 2023, సోమవారం

Sony liv లో విడుదల అయిన por thozil సినిమా పై నా అభిప్రాయం !!!


ఇది తమిళ్ డబ్బింగ్ సైకో థ్రిల్లర్ మూవీ ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో క్రైమ్ dcp గా ఛార్జ్ తీసుకున్న హీరో ట్రైనింగ్ కోసం ఒక ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు అయితే హీరో ఆ ఆఫీసర్ కి మొదట్లో ఇద్దరికీ పడదు వాళ్ళిద్దరికీ ఒక case మీద ఒక చోటికి పంపుతారు అయితే ఇందులో హీరోకి కొంచెం భయం ఎక్కువ

అమ్మాయిలు వరసగా ఎవరో చంపుతూ ఉంటారు అయితే ఆ చంపిన వారు ఒక చిన్న ఆధారం వదలకుండా చంపుతారు ఇలాంటి సీరియల్ కిల్లర్ని ఎలాగ పట్టుకున్నారు అన్నది సినిమా కథ బాగానే ఉంది సినిమా ఒకసారి చూడ వచ్చు 

క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడేవారు నచ్చుతుంది సినిమా ఇందులో శరత్ కుమార్ ఆఫీసర్ పాత్రలో చేయటం జరిగింది హీరోయిన్ ఉన్న పెద్ద పాత్ర ఏమి ఉండదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!