30, ఆగస్టు 2023, బుధవారం

Boys hostel సినిమా పై నా అభిప్రాయం !!!

 బాయ్స్ హాస్టల్ ఈ సినిమా కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది కథ ఏమిటో చూద్దాం !!!

కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ ఉంటది. అయితే అందులో వార్డెన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అయితే కాలేజీ స్టూడెంట్స్ కి ఆ హాస్టల్ వార్డెన్ అసలు పడదు అందులో ఉండే ఒక స్టూడెంట్ ఒక షార్ట్ ఫిలిం తీద్దామని అందరికీ చెబుతారు కథ అయితే ఎవరో పట్టించుకోరు

అనుకోకుండా హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ రూమ్ లో సూసైడ్ రాసుకొని వాళ్ళందరి పేరు రాసి చనిపోతాడు అది ఆ హాస్టల్లో కొంతమంది స్టూడెంట్స్ చూస్తారు ఆ వార్డెన్ తన ద్వారనే చనిపోయారని వాళ్లు అనుకుంటారు ఆ సూసైడ్ నోట్లో వాళ్ల పేర్లు మాత్రమే రాస్తాడు అయితే ఆ ఆత్మహత్యనివాళ్లు యాక్సిడెంట్ కింద మారుద్దామని చూస్తారు 

ఆ హాస్టల్ నుంచి ఆ వార్డెన్ శవం మిగతా స్టూడెంట్స్ కనపడకుండా బయటకు తీసుకొచ్చే విధంగా ఏం కథ జరిగిందో అదే ఈ స్టోరీ ఇందులో కామెడీగా ఉంది అంతే అంతగా చెప్పుకోవడానికి ఏమీ లేదు జస్ట్ ఒకసారి టైంపాస్ కోసం చూడవచ్చు

ఇంతకీ ఆ వార్డెన్ చనిపోయాడా లేదా అనేది లాస్ట్ లో సస్పెన్స్ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!