ధనుష్ ఇటీవలి కాలంలో విడుదల అయి theatre లలో ఉన్న సినిమా sir movie Netflix OTT లో మార్చ్ 17 నుండి స్ట్రీమ్ అవుతుంది !!!
సైరా నర్సింహ రెడ్డి తరువాత మెగా స్టార్ చిరంజీవి నుండి దాదాపు 3 సంవత్సరాలు తర్వాత రామ్ చరణ్ కూడా నటించిన సినిమా ఆచార్య ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ధర్మ స్థలి అనే ఊరిలో ఘట్టమ్మ అనే దేవత ఉండేది ఆ ప్రాంత ప్రజలు ఆ ఊరిలో ఆ దేవతను చాలా భక్తితో పూజించేవారు అయితే అక్కడే బసవ అనే ఒక విలన్ వాళ్ళు అందరిని భయపెట్టి ఆ ప్రాంతాన్ని అక్రెమించి ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అయితే అక్కడ దగ్గర ఉన్న పాదఘట్టం అనే ప్రాంతంలో కొందరి ఆయుర్వేద వైద్యులు ఉండేవారు ధర్మ స్థలి లో ఎవరికి ఏ అనారోగ్యం చేసిన వారిని తమ మందులతో బాగు చేసేవారు అందులో ఉండే ఒక అబ్బాయి రామ్ చరణ్ సిద్ద పాత్రలో చేసాడు గుడిని ఆక్రమించాలని చూసే వారికి ఎదురు తిరిగి నిలబడే వాడు అయితే సిద్ద కనబడకుండా పోవటం ఆ ధర్మ స్థలి లో బసవ ఆగడాలుయూ ఎక్కువ అవ్వటంతో ఆచార్య అక్కడకు వెళ్తాడు వాళ్ళను ,అక్కడ జరిగే అన్యాయాలు ను ఎదురు తిరుగుతాడు చివరకు ధర్మ స్టాలిని విలన్ నుండి కాపాడతాడు అయితే అసలు సిద్ద ఏమయ్యాడు అసలు సిద్ద కి, ఆచార్య కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ భారీ అంచనాలతో సినిమా చూసిన ప్రేక్షకుడి కి నిరాశే మిగిలింది అని చెప్పాలి చెప్పుకోవడా
Comments
Post a Comment