ఈ సినిమా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది సింగరేణి ప్రాంతంలో వీరపల్లి అనే గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు హీరో నాని, సూరి ఇద్దరు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు అయితే హీరో తన స్నేహితుడి కోసం తన ప్రేమ విషయాన్ని బయట పెట్టడు అయితే ఊరిలో జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఇద్దరు సవతి బిడ్డలు పోటీ చేస్తుంటారు అందులో సముద్రకని, సాయి కుమార్ అయితే సముద్రఖని కొడుకు పరమ దుర్మార్గుడు ఎలాగైనా సర్పంచ్ పదవిని దక్కించుకుంటాడు అయితే హీరోకి సముద్రఖని కొడుకి గొడవలు జరుగుతాయి హీరో అతని ఫ్రెండ్ సాయి కుమార్ నీ ఎన్నికలలో గెలుపొందేల చేస్తారు ఇది జీర్ణించుకోలేని సముద్రఖని కొడుకు వాళ్ళని చంపాలని చూస్తాడు అయితే హీరో ఫ్రెండ్ చనిపోతాడు ఆ తరువాత హీరో ఎలా పగ తీర్చుకున్నాడు హీరో ఫ్రెండ్ నీ చంపటానికి గల కారణం ఏమిటి అన్నది సినిమా కథ
మొదట్లో కొద్దిగా slow గా నడిచిన కథ ఇంటర్వెల్ ముందుకు అసలు కథ లోకి వెళ్తుంది చివరకు క్లైమాక్స్ కొద్దిగా పరవలేదనిపించింది మొత్తానికి నాని ఊర మాస్ సినిమా అని చెప్పుకోవచ్చు
ఒక సారి చూడవచ్చు పరవాలేదు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి