జయ అనే అమ్మాయి ఒక మధ్య తరగతి కుటుంబంలో పుడుతుంది అయితే తనే పెరిగి పెద్దదవుతుంది అయితే వాళ్ళింట్లో అమ్మాయికి కొన్ని నిబంధనలు మీద పెంచుతారు వాళ్ళ అన్నయి కన్న ఎక్కువ మార్కులు వచ్చిన తనని వేరే ఊరు కాలేజ్ కి పంపటానికి తల్లి తండ్రులు ఇష్టపడరు అయితే ఎలాగోలా ఆ కాలేజ్ లో చేరుతుంది కానీ అక్కడ ఒక టీచర్ తో ప్రేమలో పడుతుంది అది పెద్దవారికి తెలిసి కాలేజ్ మానిపించేస్తారు వెంటనే ఒక పెళ్లి సంబంధం తెచ్చి పెళ్లి చేసేస్తారు అయితే అక్కడికి వెళ్లిన తరువాత వాళ్ళ ఆయన చాలా చాదస్తం కింద ఉంటాడు చాలా కోపం ఎక్కువ ప్రతి దానికి పెళ్ళాం పై చెయ్యి చేసుకుంటాడు అయితే తన భర్త తనని కొడుతున్నారని భరిచలేక కరాటే నేర్చుకుంటుంది
ఒక తన భర్తను కొడుతుంది అయితే అది చివరికి విడాకులు వరకు వెళ్తుంది ఇలా కథ ముందుకు ఎలా వెళ్ళింది చివరికి ఇద్దరు జీవితాలు ఎలా ఉన్నాయి అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి