ఈ సినిమా ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కార్యక్రమం జరుగుతుంది అయితే అక్కడే అనూహ్యంగా తుపాకీ కాల్పులు చప్పుడు అవుతుంది అక్కడే వినోద్ అనే ASI చనిపోతాడు అక్కడి అసలు కథ మొదలవుతుంది
చనిపోయిన పోలీస్ dsp కి తమ్ముడు అయితే వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతుంటాయి తన అన్నతోనే కాకుండా చాలామంది తో గొడవలు జరుగుతాయి అంత మంచోడు కాదు
అయితే ఆ హత్య ఎవరు చేశారు అన్నది సస్పెన్స్ చాలా ఆసక్తిగా సాగుతుంది కథనం అయితే క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించి ఉండరు ఇలా కూడా జరుగుతుందా అని మొత్తానికి సస్పెన్స్ ఇష్టపడేవారు కి నచ్చుతుంది !!!
Comments
Post a Comment