ఇందులో కాజోల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక ఖైదీ జైల్ నుండి తప్పించుకుని తనని అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్లందరినీ చంపేస్తాను అంటాడు ఆ ఖైదీని పట్టుకోవటానికి హీరోయిన్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది దానికి తోడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నీ ఒక ముగ్గురు తమ సినిమాలో యాక్ట్ చేయమని అడుగుతారు అయితే వాళ్ళు చనిపోతారు చనిపోయిన కూడా తన వెంట పడుతుంటారు చివరికి హీరోయిన్ ఏమి చేసింది అన్నది కథ అంతా తిక మక గా ఉంటుంది అసలు అర్థం కాలేదు సినిమా అంత పిచ్చి పిచ్చి గా గందర గోళం లాగా ఉంది అంతగా ఏమి బాగోలేదు సినిమా !!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!
శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...

-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి