5, ఫిబ్రవరి 2023, ఆదివారం

విజయ్ వారసుడు సినిమా పై నా అభిప్రాయం !!!


ఇళయ దళపతి విజయ్ నటించిన దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా సంక్రాంతి బరిలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక పెద్ద business man తనకు ముగ్గురు కొడుకులు అయితే అందులో ఇద్దరు తన తండ్రి చెప్పి నట్టు నడుచుకుంటూ ఉంటారు అయితే అంతలో j.p అనే ఒక విలన్ ఈ business man చేసే వ్యాపారాలకు అడ్డు పడుతూ ఉంటాడు  అయితే బిజినెస్ man యొక్క చివరి కొడుకు తండ్రి చెప్పినట్టు మాట వినడ తనకి నచ్చిన పద్దతిలో తన కు ఇష్టమైన సొంత వ్యాపారం చేస్తుంటాడు ఇది తండ్రి కి నచ్చక పోవడంతో ఇంటి నుండి బయటకు వచ్చేసాడు 

Business man భార్య హౌస్ వైఫ్ చిన్న కొడుకు గురించి అలోచిస్తూ ఉంటుంది హీరో తన ఇద్దరు అన్నయ్యలు కూడా పైకి బాగున్న ఒకరంటే ఒకరికి పడదు ఇలాంటి పరిస్థితుల్ని హీరో తన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దడు అన్నది కథ అన్నట్టు హీరో father కి అదే business man కి క్యాన్సర్  ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అందుకే తన తరువాత ముగ్గురు కొడుకులలో ఎవరు తన  తరువాత వారసుడు అన్నది సినిమా కథ 

ఇది చాలా సినిమాలు చూసిన తరువాత ఈ ఫీలింగ్ వస్తుంది అన్ని సినిమాలు కలిపి ఈ సినిమా చూసినట్టుంది అంతగా ఏమి లేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Little heart movie review !!!

 Mouli సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే అబ్బాయి మొదటిసారి హీరోగా చేసిన సినిమా little heart movie తెలుగులో థియేటర్ లో విడుదల అయింది ఇంకా ఈ సి...