ధనుష్ తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తమిళ్ లో తెలుగులో విడుదల అయిన సార్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!
ఇది 2000 సంవత్సరంలో జరిగిన కథ చూపించటం జరిగింది అప్పుడప్పుడే ఇంజనీరింగ్ చదువులు ప్రజలు ఆకర్షణ పెరిగిన రోజులు అయితే ఒక ప్రైవేట్ కాలేజ్ సంస్థల యజమాని త్రిపాఠి తన మోసపూరితంగా గవర్నమెంట్ కాలేజ్ లో చదువు చెప్పే టీచర్స్ నీ తన కాలేజ్ లో ఎక్కువ జీతానికి చేర్చుకుంటారు ఇలా సాగుతుండగా goverment College లో చుడువుకునే విద్యార్థులు నష్టపోతారు చదువు చెప్పటానికి కూడా ఎవరు ఉపాద్యాయులు ఎవరు రారు అప్పుడు గవర్నమెంట్ కాలేజ్ లని కూడా తనే దత్తత తీసుకుని అక్కడ కు కొంతమందినీ జూనియర్ లెక్చరర్స్ నీ పంపించి తుతు మంత్రంగా తన ప్రైవేట్ కాలేజ్ లను అభివృద్ధి chesukundandamani చూస్తాడు త్రిపాఠి అలాగ జూనియర్ లెక్చరర్ లాగా వెళ్తాడు ధనుష్ అయితే అక్కడి పరిస్థితుల్ని ఎలా మార్చాడు అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ప్రస్తుతం జరుగుతున్న ఇదే కథ ఇంచుమించు
ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యం ఏ విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుదో చూపించాడు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి