ఇందులో హీరో 3 గంటలు 33 నిమిషాలకు పుడతాడు హీరోకి ఒక అక్క,అమ్మ,మేనకోడలు ఉంటారు బావకి అక్కకు గొడవలు వలన అక్క పుట్టింట్లోనే ఉంటుంది అయితే రాత్రి3 గంటలు 33 నిమిషాలు అనగా తను పుట్టిన సమయంలో తనకు వింత వింత ఆకారాలు,శబ్దాలు కనబడతాయి, వినబడతాయి అవి తనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది
అలాగ ఉండటం వల్ల తన చుట్టూ పక్కన ఉండే వారు ఇబ్బంది పడుతుంటారు ఒకోసారి వాళ్ళ ప్రాణం మీదకు వస్తుంది అసలు 3 నంబర్ సంఖ్యకు తనకు ఎందుకు ఇలా అవుతుంది అన్నది సినిమా కథ ఇందులో గౌతమ్ వాసుదేవ మీనన్ ఒక ప్రముఖ పాత్రలో చేయటం జరిగింది దీనికి కొనసాగింపుగా 2 వ భాగం కూడా ఉన్నట్టు చూపించారు లాస్ట్ లో హార్రర్ సినిమాలు ఇష్టపడేవారు చూడ వచ్చు 333 Movie review Telugu !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి