26, ఫిబ్రవరి 2023, ఆదివారం

"వినరో భాగ్యము విష్ణు కథ " సినిమా పై నా అభిప్రాయం !!!

 కిరణ్ అబ్బవరం నటించిన సినిమా గీత ఆర్ట్స్ లో వచ్చింది ఈ సినిమా శివరాత్రి సందర్భంగా విడుదల అయ్యింది ఇక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో తను చుట్టూ ఉండేవారు బాగుంటే తను బాగుంటానని అనుకునే మనస్తత్వం తనది తిరుపతి అయితే హైదరాబాద్ ఒక లైబ్రరీ లో జాబ్ చేస్తుంటాడు ఇక హీరోయిన్ ఒక youtuber కొన్ని వీడియో ల ద్వారా ఫేమస్ అవుదామని అనుకుంటుంది అల క్రమంలోనే హీరో పరిచయం అవుతాడు అలాగే మురళి శర్మ కూడా పరిచయం అవుతాడు విళ్ళద్దరిని తన యూట్యూబ్ వీడియో లకోసం వాడుకుంటుంది అయితే ఇక్కడ ఒక వీడియో కోసం మురళి శర్మను dummy తుపాకీతో చంపుతుంది కానీ శర్మ నిజంగానే చనిపోతాడు అయితే ఆ case హీరోయిన్ మీదకు వెళ్తుంది ఇలాంటి పరిస్తితిలో హీరో ఏమి చేశాడు చివరకు కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ కామెడీ థ్రిల్లర్ అన్ని కోణాలు ఉన్నాయి ఈ సినిమా లో పరవాలేదు ఒక సారి చూడ వచ్చు 

కానీ ఓవర్ ఎక్స్పర్టేషన్స్ తో చూడ వద్దు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...