కలర్ ఫోటో సినిమా తరువాత సుహస్ హీరోగా వచ్చిన సినిమా రైటర్ పద్మ భూషణ్ నిన్న Theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో లైబ్రరీ లో పనిచేస్తుంటారు అయితే తనకి చిన్నప్పటి నుండి ఒక రైటర్ అవ్వాలని అనుకుంటాడు ఒక పుస్తకం కూడా రాస్తాడు అయితే అప్పు చేసి మరీ సొంత ఖర్చులు తో పబ్లిష్ చేస్తాడు అయితే ఆ పుస్తకాన్ని ఎవరు అంతగా పట్టించుకోరు అయితే అందరికీ చేరేలా చేస్తాడు ఇలా కథ జరుగుతుండగా తన మావయ్య కూతురికి తనని ఇచ్చి పెళ్లి చేయమని తన మావయ్య అడుగుతాడు అయితే అప్పటికి తన మావయ్యకి తను ఒక మంచి రైటర్ అని తెలుస్తుంది అప్పుడు తన లాగే మరొకరు తన పేరు మీద పుస్తకం రాస్తారు
ఇంతకు ఆ పుస్తకం రాస్తుంది ఎవరు తన పేరు మీద చాలా బాగా రాస్తారు ఇంతకు రాస్తుంది ఎవరు ఎందుకు రాస్తున్నారు అన్నది మిగిలిన కథ
కొంతమంది టాలెంట్ ఉన్న సమయం కలిసి రాకో లేక అదృష్టం కలిసి రాకొ అలాగే ఉండిపోతారు వాళ్ళ గురించి తీసిందే ఈ సినిమా average సినిమా కానీ ఒకసారి చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి