ఇందులో హీరో కంపెనీలో పనిచేస్తుంటారు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయికి హీరో నచ్చడు అయితే అక్కడ ఒక పబ్ కి వెళ్తాడు అయితే అక్కడ సప్తగిరి ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాడు మనలాగే ఉండే మరొక వ్యక్తిని మనం ఒక వెబ్సైట్ ద్వారా కనుక్కోవచ్చు అని చెబుతాడు అది ఆసక్తిగా ఉంది హీరో ఆ వెబ్సైట్ లో ట్రై చేస్తాడు అయితే హీరో లాగే ఉండే ఇద్దరు పరిచయం అవుతారు
అందులో ఒకడు మంజు మరొకడు మైఖేల్ అయితే మైఖేల్ ఒక NIA వెదుకుతున్న ఒక క్రిమినల్ అతడిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటారు
అయితే హీరో మిగిలిన ఇద్దరు కూడా ఒక కలుసుకుంటారు వారందరూ హైదరాబాద్ కు వచ్చి కొన్నాళ్ళు ఉంటారు హీరో తన ప్రేమను దక్కించుకోవడం సహాయం చేస్తారు మిగిలిన ఇద్దరు
మైఖేల్ హైదరాబాద్ లో ఉన్నాడని NIA తెలుస్తుంది మైఖేల్ ఎలాగైనా తప్పించుకుని అందులో మంజు నీ ఇరికిస్తాడు అతడి NIA అరెస్ట్ చేస్తారు
అయితే ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ బాగుంది సినిమా ఎక్స్పరేటేషన్స్ తో కాకుండా ఒకసారి చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి