10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

"నేను మృగమై మారగ " సినిమా పై నా అభిప్రాయం !!!


ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా sun NXT OTT లో అందుబాటులొ ఉంది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో సినిమాలలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తుంటారు తనకి ఒక కుటుంబం ఉంటుంది తమ్ముడు ,చెల్లి, తల్లి,తండ్రి భార్య, ఒక కూతురు అయితే సిటీ లో ఒక పేరున్న వ్యక్తిని చంపడానికి కొంతమంది రౌడీ లు స్కెచ్ వేస్తారు అయితే అనుకోకుండా ఆ రౌడీ లు చేతిలో తన తమ్ముడు చనిపోతాడు అయితే తన తమ్ముడిని చంపిన వాళ్ళని కొంతమందిని చంపేస్తాడు అయితే ఆ రౌడీలు వెనుకవైపు ఉన్న పెద్ద విలన్ హీరో ని భయపెడతాడు 

ఆ విలన్  నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అన్నది సినిమా కథ average revenge drama అంతే పెద్దగా ఏమి లేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...