30, జనవరి 2022, ఆదివారం

గుడ్ లక్ సఖి సినిమా పై నా అభిప్రాయం !!!

కీర్తి సురేష్, జగపతి బాబు, అది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో చేసిన సినిమా  గుడ్ లక్ సఖి సినిమా జనవరి 28 న విడుదల అయ్యింది ఇక ఈ సినిమా కథ ఇప్పుడు చూద్దాం !!!

అది ఒక పల్లెటూరు అందులో ఒక తండా అమ్మాయి పేరు సఖి తాను ఏమి చేసినా చివరకు బ్యాడ్ లక్ ఎదురవుతుంది అయితే ఆ ఉరిలోకి జగపతి బాబు కల్నల్ వస్తాడు అక్కడ ఆ ఊరిలో ఉండేవారికి షూటింగ్ నేర్పించి వాళ్లలో గొప్ప షూటర్ ని తయారు చేసి దేశానికి వాళ్ళ ప్రతిభను తెలిసేలా చేయలనుకుంటాడు 

ఆ ఊరిలో అది పినిశెట్టి నాటకాలు వేస్తూ ఉంటాడు సఖి చిన్నప్పటి స్నేహితుడు అది అయితే ఆ కల్నల్ దగ్గరికి సఖి ని తీసుకువెళ్తాడు అది సఖి చిన్నప్పుడు గోళీల ఆట గురి చూసి కొడుతోంది అదే షూటింగ్ లో చేస్తుంది అనూహ్యంగా షూటింగ్ లో కూడా గురి చూసి కొట్ట గల్గుతుంది చివరికి సఖి మంచి గన్ షూటర్ అయ్యిందా లేదా అన్నది సినిమా కథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...