23, జనవరి 2022, ఆదివారం

Sony liv Ott లో విడుదల అయిన " churuli" సినిమా పై నా అభిప్రాయం !!!

 

సోనీ లివ్ లో విడుదల అయిన సినిమా మలయాళీ డబ్బింగ్ సినిమా ఇక ఈ సినిమా కథ ఒకసారి చూద్దాం !!!
ఒక ఇద్దరు పోలీసులు ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి churuli అనే ఊరు వెళతారు అయితే అక్కడ ఆ క్రిమినల్ ఎంత వేదికిన దొరకడు చివరకు అక్కడే ఒక సారాయి కొట్టులో పనిచేస్తుంటాడు
అయితే వాళ్లలో ఒక పోలీస్ కి ఎలియాన్ లు కనపడుతుంటాయి అక్కడ మనుషులు కూడా అంతా దుర్మార్గంగా ఉంటారు 
అయితే చివరకు ఏమి జరిగింది ఆ క్రిమినల్ ని పట్టుకున్నారా లేదా అనేది సినిమా కథ
ఎదో ఆసక్తిగా ఉంది గా అని చూసాను గాని సినిమా లో ఏమి లేదు ఎదో అలా సోసో గా సాగుతుంది అంతగా ఏమి ఉండదు కథ బోరింగ్ గా ఉంటుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Su from so Movie review in telugu !!!

 Su from so సినిమా కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా ott లోకి విడుదల అయింది జియో hotstar లో streemin...