8, జనవరి 2022, శనివారం

కొత్త సినిమా రూటు మారింది ?

 అవును అప్పుడెప్పుడో అంటే ఒక 5, 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా విడుదల అయ్యింది అంటే థియేటర్ లో మిస్ అయ్యింది అంటే మళ్ళీ అది T. V లో ప్రసారం అయ్యేదాక చూసేవారం

కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఒక కొత్త సినిమా విడుదల థియేటర్ లో తప్పితే ott లో అది తప్పితే T. V లో ఎక్కడో ఒక చోట మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది

నాకు తెలిసి ఇది మంచి విషయమే సినిమా ప్రియులకు సినిమా అంటే ఎన్నో ఒత్తిళ్లతో సాగిస్తున్న మనిషి జీవితానికి కొద్దిగా ఉపశమనం  అంటే రిలాక్స్ అవునా కదా 

మొబైల్ వచ్చిన తరువాత T. V వాడకం కూడా తగ్గింది బహుశా ఇదంతా ఒక మాయ  !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!

 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ...