14, జనవరి 2022, శుక్రవారం

అంతఃపురం సినిమా పై నా అభిప్రాయం !!!

 అంతఃపురం సినిమా సుందర్ .C డైరెక్షన్ లో వచ్చిన సినిమా చంద్రకళ, కళావతి, తరువాత వచ్చిన సినిమా అంతఃపురం సినిమా కథ ఎలా ఉందో చూద్దాం


తమిళ్ లో విడుదల అయిన చంద్ర కళ, కళావతి తరహాలోనే ఈ సినిమా ఉంటుంది ఒక పెద్ద అంతఃపురం అందులో ఉండే ఒక ఫ్యామిలీ చిన్న పిల్లకు దెయ్యం కనబడుతూ బయపెడుతూ ఉంటుంది అలాగే మెల్లగా అందరికి కనబడుతుంది ఆ దెయ్యం ఆ ఇంటిలోకి ఎలా వచ్చింది ఆ అంతఃపురం కి దెయ్యానికి ఏమిటి సంబంధం అన్నది సినిమా కథ 

ఆర్య,రాశి ఖన్నా, ఆండ్రియా, సుందర్ .సి ,యోగి బాబు ప్రధాన పాత్రల్లో చేశారు రొటీన్ గానే ఉంటుంది సినిమా జస్ట్ average హాలీవుడ్ హార్రర్ మూవీస్ చూసేవారికి అంతగా ఏమి అనిపించదు గ్రాఫిక్స్ పర్వాలేదు  !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...