3, ఫిబ్రవరి 2022, గురువారం

"Ipc 376"సినిమా పై నా అభిప్రాయం !!!

IPc 376 నందిత శ్వేతా ప్రధాన పాత్రలో చేసిన సినిమా  ఇక ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం !!!
నందిత శ్వేతా ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుంటుంది దెయ్యాలు, భూతాలు అంటూ జనాలు దగ్గర డబ్బులు వసూలు చేసే దొంగ బాబాలను పట్టుకుని జైలులో వేస్తుంది
ఇలా తన పని నిజాయతీగా చేసుకుంటూ వెళ్తుంది అప్పుడే అనూహ్యంగా తన మొబైల్ నెంబర్ కు ఒక message వస్తుంది అక్కడ గంజాయి తాగుతున్నారు పట్టుకోమని అక్కడికి వెళ్లి చూస్తే అదే నిజం అవుతుంది కానీ ఆ message unknown నెంబర్ నుండి వస్తుంటాయి అలా message లు ఎవరో పంపిస్తారు కానీ అది ఎవరో తెలుసుకోలేదు నందిత అలా message పంపినపుడు కొంతమంది ని చంపేస్తా అని చెప్పి message వస్తుంది తనకు తెలిసి కూడా వాళ్లను కాపడలేక పోతుంది అని బాధపడుతుంది
అయితే ఇంటర్వెల్ ఒక scene తెలుస్తుంది చంపుతుంది తన లాగే ఉందని అయితే చివరకు ఏం అయ్యింది వారిని చంపుతుంది ఎవరు అన్నది మిగిలిన కథ just average అంతే సినిమా !!!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...