10, జనవరి 2019, గురువారం
9, జనవరి 2019, బుధవారం
ముచ్చటగా మూడు సార్లు మెగా హీరోలతో పోటీపడుతున్న బాలయ్య !!!
2017 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తరువాత ఖైదీ నెం 150 తో పోటీగా బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ని చిత్రంతో పోటీపడ్డారు బాలకృష్ణ గారు
2018 వ సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి చిత్రంతో బాలకృష్ణ నటించిన జయసింహ చిత్రంతో పోటీపడ్డారు
ప్రస్తుతం 2019 లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో నటించారు బాలకృష్ణ అయితే ఈ సారి సంక్రాంతి బరిలోకి మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామ తో రామ్ చరణ్ రానున్నారు !!!

7, జనవరి 2019, సోమవారం
వృద్దులకు ఉన్న ఓపిక, బలం ఈ కాలంలో యువతకు కూడా లేదు
20 ఏళ్ళు దాటితేనే ప్రతి ఒక్కరికి ఎదో ఒక అనారోగ్యం మొదలవుతుంది ఇప్పటికి 90 సంవత్సరాలు దాటినా వృద్ధులు కూడా తమ పని తాము చేసుకుంటూ ఎవరికి భారంగా కాకుండా ఉంటున్నారు
పట్టుమని 10 సంవత్సరాలు దాటకుండానే కంటి చూపు మసకబారుతుంది ఇంకా 25 సంవత్సరాలు లోపే గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం బారిన పడుతున్నారు
దీనంతటికి కారణం ఒత్తిడి, మన ఆహారపు అలవాట్లు, మన పని మనం చేసుకోకపోవటం, ప్రతిదానికి టెక్నాలజీ ని ఉపయోగించి మరి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం

5, జనవరి 2019, శనివారం
చలి కాలం !!!
దివ్యమైన దీపావళి తరువాత మొదలవుతుంది మేల మెల్లగా చలికాలం మొదట రాత్రులు చలి పెరుగుతుంది ఆ తరువాత క్రమేణా పొద్దున్న కూడా విడవనంటుంది
ఎంతటి బలవంతుడు అయిన, ఎంతటి ధనవంతుడు అయిన వణికిస్తోంది చలి
చలి అన్నది మనిషిని అందించటానికి బహుశా దేవుడు ఆడుతున్న ఆట ఒక్క చలే కాదు ఎండ, వాన ఇవన్నీ ప్రతి జీవరాసులతో దేవుడు ఆదుకునే ఆట
దానికి తగ్గట్టు చలికాలం నిద్ర పడితే పూర్తిగా పడుతుంది లేదా మంచం మీద నిద్ర పట్టక జాగారం చేయాల్సిందే ప్రతి మనిషి తన రోజువారీ దినచర్యలలో ఎంత చురుగ్గా ఉన్నా సరే చలి కాలం మాత్రం కొంచెం మండకోడిగానే ఉంటారు !!!

3, జనవరి 2019, గురువారం
2, జనవరి 2019, బుధవారం
సంక్రాంతి పండుగ అంటే పల్లె"టూరే" !!!
ఎన్ని పండగలు వచ్చిన మనం స్వతంత్రంగా చేసుకోవచ్చు కానీ ఒక సంక్రాంతి పండగ మాత్రం మన బంధువులు అంతా కలిసి పల్లెటూళ్లలో చేసుకుంటే ఆ ఆనందమే వేరు
పల్లెటూరు అంటే మర్యాద తెల్సిన మనుషులు, కల్మషం లేని మనుషులు మన రాష్ట్రంలో సంక్రాంతి అంటే అది పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది
సంక్రాంతి కొన్ని చోట్ల ఆ ఊరి గ్రామ దేవతకు జాతరలు జరిపిస్తారు మరికొన్ని చోట్ల ముగ్గుల పోటీలు, మరికొన్ని చోట్ల ఎడ్ల పందేలు, ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్క పల్లెటూరికి పెద్ద పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది
3 రోజుల పండగ ముచ్చటైన పండగ సంక్రాంతి ఇక సినిమాలు విషయానికి వస్తే ఈ పండగకు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు వస్తే మరింత సందడి పెరుగుతుంది !!!

1, జనవరి 2019, మంగళవారం
సినిమాపై వివాదమే విజయానికి మార్గామా?
ఈ మధ్య విడుదల అవుతున్న ప్రతి సినిమాకు ఎదో ఒక రకంగా విమర్శ, వివాదం అనేది వస్తుంది అది ఎక్కడ మొదలైన చివరకు ఆ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుంది
ప్రతి యొక్క వివాదం కూడా ఆ సినిమా విజయానికి, ప్రేక్షకులు దృష్టి ఆ సినిమా పై పడటానికి ఉపయోగపడుతుంది చివరికి వివాదం అనేది సినిమా ప్రచారానికి ఒక కొత్త మార్కెట్ ఆలోచన క్రింద మారింది !!!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!
న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...
-
సీతారాం బేనోయ్ కన్నడ డబ్బింగ్ సినిమా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఇక ఈ సినిమా కథ గురించి చూద్దాం !!! సీతారాం ఒక పోలీస్ ఇన్స్పె...
-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి దాదాపు కరోనా వల్ల 2 సంవత్సరాలు అయింది పెద్ద సినిమాలు ఒక్కక్కటి విడుదల అవుతున్నాయి ఇక సర్కారు వారి పాట ఈ రోజు ...