మెగా స్టార్ చిరంజీవి నటించిన సినిమా మన శంకర్ వర ప్రసాద్ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్ లలో విడుదల అయినది ఈ సినిమా కథ ఏంటో ఎలాగ ఉందో ఇప్పుడు చూద్దాం !!!
P.m ఆఫీసు లో సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తాడు మన హీరో శత్రువు నుండి మంత్రి కాపాడినందుకు హీరోని ఏమి కావాలి అని అడుగుతాడు మంత్రి అయితే తనకు పెళ్లి అయిందని అయితే తన భార్యను, పిల్లలని తనకు కాకుండా దూరం చేశాడని తన మామ అని చెబుతాడు అయితే వాళ్ళ పిల్లల్ని కలిసి తను వాళ్ల నాన్న అని వాళ్ళకు చెప్పుకుని వస్తానని చెబుతాడు మంత్రికి మన హీరో అయితే ఆ పిల్లలు చదువుతున్న స్కూల్ కి P.R master కింద వెళతాడు మన హీరో
అయితే అక్కడికి వెళ్లిన తరువాత తన భార్యను, తన పిల్లలను కలుసుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ ఎన్నో సినిమాలలో చూసిన కథ కొత్తగా ఏమి లేదు తెలిసిన కథకే కొంచెం కామెడీ కలిపి చూపించటం జరిగింది
మెగాస్టార్ నుండి ఆశించిన సినిమా అయితే కాదు సినిమా చూస్తున్నంత సేపు ఏదో కామెడీ స్కిట్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి