సుదీప్ నటించిన కన్నడ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది మాస్ ఎంటర్టైనర్ గా నటించిన సినిమా మార్క్ ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం !!!
మార్క్ ఒక సస్పెండ్ అయిన పోలీస్ అయితే వాళ్ళ అమ్మ కూడా షాపింగ్ కి చిన్న అమ్మాయి తీసుకెళ్తుంది అయితే వాళ్ళ అమ్మను గాయ పరిచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు అయితే వాళ్ళ అమ్మ ఎలాగైన ఆ అమ్మాయిని తీసుకు రమ్మని మార్క్ కు చెబుతుంది అయితే ఆ అమ్మాయి తో పాటు మరొక 17 మంది చిన్న పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తారు
మరో పక్క ముఖ్యమంత్రి అయిన తన సొంత తల్లిని చంపి ఆ పదవి లోకి వెళ్లాలి అనుకుంటాడు విలన్ అయితే తన తల్లిని చంపి న వీడియో ఒక డాక్టర్ వీడియో తీస్తాడు ఆ డాక్టర్ ను విలన్ పట్టుకుంటాడు కానీ ఆ వీడియో డాక్టర్ వాళ్ళ అబ్బాయి ఫోన్ గేమ్ ఆడుతుంటాడు అయితే డాక్టర్ అస్తమాను ఫోన్ గేమ్ ఆడుతుంటే తిడుతున్నాడని పారిపోతాడు ఆ బాబు కూడా ఆ 18 మంది చిన్న పిల్లలతో కలిసిపోతాడు
అయితే చివరకు మార్క్ ఆ 18 మంది చిన్న పిల్లల్ని ఎలా కాపాడాడు విలను కు హీరోకి సంబంధం ఏమిటి అన్నది మిగిలిన కథ ఒక మాదిరిగా ఉంది అంతగా లేదు సినిమా యావరేజ్ అంతే !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి