17, జనవరి 2026, శనివారం

మమ్ముట్టి నటించిన Kalam kaval సినిమా పై నా అభిప్రాయం !!!

మలయాళం హీరో నటించిన Kalam kaval సినిమా Sony LIV OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఎక్కడో ఏదో డాక్యుమెంటరీ సినిమా చూసిన అనిపించింది కానీ ఆ డాక్యుమెంటరీ నాకు గుర్తు రావటం లేదు కానీ ఈ సినిమా దాని కాపీ అనిపించింది 

అసలు కథ ఏమిటంటే ఇందులో హీరో కానీ విలన్ మమ్ముట్టి పెళ్లి అయ్యి భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే పెళ్ళై విడాకులు అయిన ఆడవాళ్ళు, ఒంటరి గా ఉంటున్న అమ్మాయిల మనవాడు టార్గెట్ వాళ్ళతో మాటలు కలిపి ఆ తరువాత వాళ్ళని అనుభవించి వాళ్ళను చంపేస్తాడు అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే ఇందులో మన విలన్ పోలీస్ ఆఫీసర్ కూడా అన్నట్టు ఈ సినిమా లో జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్ ఇందులో విలన్ కానీ హీరో కొత్తగా ఉంది కదా 

ఆ అమ్మాయిని పని అయిపోయాక senyde ఇచ్చి చంపేస్తుంటాడు ఇలాంటి విలన్ ను మన విలన్ అదే హీరో చివరకు ఎలా పట్టుకున్నాడు అన్నది మిగిలిన కథ ఆ డాక్యుమెంటరీ ఫిలిం చూడకపోతే ఈ సినిమా మీకు నచ్చుతుంది మలయాళంలో అంత పెద్ద హీరో అయి ఉండి కూడా అలాంటి క్యారెక్టర్ లో నటించాడు అంటే నిజంగా మమ్ముట్టి ను అభినందించాలి మొత్తానికి బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు !!!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనగనగా ఒక రాజు సినిమా పై నా అభిప్రాయం !!!

 నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! అనగనగా ఒక...