45 movie review in telugu కన్నడ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఈ సినిమా ఉపేంద్ర, శివ రాజ్ కుమార్ నటించిన సినిమా ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఇప్పుడు చూద్దాం !!!
ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ట్రాఫిక్ లో ఒక కుక్కును ఆక్సిడెంట్ చేస్తాడు అయితే ఆ కుక్క చనిపోతుంది ఆ కుక్క యజమాని ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను పట్టుకుని చంపేస్తాను అని నీకు 45 డేస్ టైమ్ ఇస్తాను అని చెబుతాడు అయితే ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆ 45 డేస్ ఏమిచేసాడు అన్నది మిగిలిన కథ అయితే ఇందులో ఉండే ఉపేంద్ర , శివ రాజ్ కుమార్ పాత్రలు ఏమిటి అన్నది మిగిలిన కథ మనకు తెలుసు కథ కన్నడ సినిమాలు కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది
మనిషి చేసుకున్న పుణ్యాలు, పాపాలు వాటి వలన వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మిగిలిన కథ అంతగా ఏమి లేదు సినిమాలో ఒకసారి చూడవచ్చు అది ఖాళీగా ఉంటే తప్ప !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి