ఈషా సినిమా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది ఇది ఒక హారర్ కథాంశంతో వచ్చిన సినిమా ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒక ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు అందులో ఇద్దరికీ పెళ్లి అవుతుంది మరొక ఇద్దరు ప్రేమలో ఉంటారు అయితే వాళ్ళ పని ఏదైనా ఊరిలో ఉండే దొంగ బాబాలు వారి నిజ స్వరూపం ఏంటో జనాలకు తెలిసేలా చేయటం అయితే
వారు అనుకోకుండా ఒక చోటుకు వెళతారు అయితే అక్కడకు వెళ్ళే క్రమంలో వారికి మధ్యలో కారు చిన్న ఆక్సిడెంట్ అయ్యి ఒక ఫ్యామిలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఫ్యామిలీ లో ఒక ఆవిడ చనిపోతుంది అయితే అప్పటి నుండి వాళ్ళను అంతం చేయటానికి దెయ్యం లాగా వస్తుంది అయితే చివరకు కథ ఏమైనది అన్నది మిగిలిన కథ అయితే ఈ కథ దాదాపు 2 గంటలు మాత్రమే ఉంది దీనికి కొనసాగింపు గా 2 వ పార్ట్ కూడా ఉన్నట్టు చెప్పారు దీనికన్నా శంభల సినిమా బాగుంది నాకైతే అంతగా నచ్చలేదు రొటీన్ గానే అనిపించింది !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి