రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ ,పూజిత పొన్నాడ,ప్రముఖ పాత్రలో నటించిన harikatha వెబ్ series తెలుగులో డిస్నీ + hotstar లో అందుబాటులో ఉంది ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
1982 ప్రాంతంలో జరిగిన కథ గా చూపించటం జరుగుతుంది అనగనగా అరకు వ్యాలీ లో ఒక చిన్న గ్రామం ఆ ఊరిలో నాటకం వేసే ప్రతి రోజూ ఒక మర్డర్ జరుగుతుంది అక్కడ ఉన్న పోలీస్ లకు అసలు అర్థం కాదు ఆ నాటకంలో చూపించినట్టు మర్డర్ కూడా అలాగే జరుగుతుంది ఇలా కథ నడుస్తున్న క్రమంలో శ్రీ రామ్ తన భార్యని పోగొట్టుకుని ఆ గ్రామం కి తను ఫ్రెండ్ ఉన్నాడు అని అక్కడకు వస్తాడు అక్కడకు వచ్చిన తరువాత తన స్నేహితుడ్ని కూడా కోల్పోతాడు అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ తను మొదలు పెడతాడు తను కూడా పోలీస్ కాకపోతే భార్యని పోగొట్టుకుని తనకు వినికిడి ప్రాబ్లం ఉంటుంది అందుకే తను పోలీస్ జాబ్ చేయడు తను ఎలాగో కొంతకాలం బ్రతికే ఉంటాడు
అసలు ఆ మర్డర్ లు ఎందుకు జరుగుతున్నాయి దానికి కారణం ఎవరు అన్నది మిగిలిన కథ కథలో ఒక అంటారిని వర్గానికి చెందిన కుర్రాడు కథ కూడా ఉంటుంది మొత్తానికి 3 గంటలు 15 నిమిషాలు ఉంది బాగానే ఉంది వెబ్ సిరీస్ ఒకసారి చూడవచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి