4, డిసెంబర్ 2024, బుధవారం

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

 

Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమే 18+  

ఇంకా ఆలస్యం చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం మరలా చెబుతున్నాను ఇది కేవలం 18+ వాళ్ళకి మాత్రమే కేరళలో ఒక నది తీరంలో ఉండే ఒక భార్య భర్త భార్య ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఇంటిలో పని అంతా చేసి నదిలోకి చిన్న పదవ వేసుకుని వెళ్తుంది అక్కడ నత్తలు,అలుచిప్పలు ఏరుకుని వచ్చిన వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది భర్త కొబ్బరి చెట్లకు కళ్ళు తీస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది అయితే భార్యని భర్త తనకు ఇష్టం లేకుండా బలాత్కారం చేస్తూ ఉంటాడు అది భార్యకి ఇష్టం ఉండదు

అసలు భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతం చేస్తుంటాడు అసలు భార్యకు పెళ్లి కాకముందు భార్య ఒక అమ్మాయితో కలిసి ఉంటుంది ఇద్దరు ఆ అపని కానిస్తారు అంటే లెస్బియన్ అంటారు కదా అది సినిమా మొత్తం మీద అదే చూపించటం జరుగుతుంది పెళ్లి అయిన తరువాత కూడా ఆ భార్య ఆ అమ్మాయి కోసం church లో నర్సు కింద పనిచేస్తుంది తన కోసం వెళ్తుంది 

భర్త ఒక మూర్ఖుడు అయితే చివరకు కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ ఈ సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది 1 గంట 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...