Tavino tomas నటించిన ఈ సినిమా మలయాళం సినిమా తెలుగులో ఆహా OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం !!!
ఇందులో హీరో tavino tamos ఒక న్యూస్ ఛానల్ లో జర్నలిస్టు గా పనిచేస్తుంటారు మరొక ఛానల్ హీరోకి తెలిసిన వ్యక్తి జర్నలిస్టు గా చేస్తుంటాడు అయితే అతను చేసే ఛానెల్లో సరిగ్గా జీతాలు కూడా ఇవ్వరు అయితే మన హీరో చేసే ఛానల్ లో ప్రోగ్రాం లు సరిగ్గా లేవని వాళ్ళ బాస్ తిడుతుంటాడు అయితే మరొక ఛానల్ లో జీతాలు సరిగ్గా లేకపోయినా వసతులు సరిగ్గా లేకున్నా వాళ్ళు ప్రోగ్రామ్స్ బాగుంటాయి
హీరోని తిడుతూ ఉంటారు అది భరించలేక కొంతమంది తో కలిసి వేరే న్యూస్ ఛానల్ పెడతాడు అయితే ఆ న్యూస్ ఛానెల్లో పెద్ద మనుషులు ప్రైవేటు వీడియోలు తీస్తూ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ trp rating పెంచుకుంటూ ఉంటాడు
ఇలా ఆ ఛానల్ నీ టాప్ లోకి తీసుకువెళ్తాడు చేయకూడని అన్ని అడ్డదారులు పనులు చేస్తాడు అయితే చివరికి కోర్టు బొనుకి ఎక్కవల్సి వస్తుంది ఇలా టాప్ లెవెల్ ఉన్న ఛానల్ కోర్టు బోను కి ఎందుకు ఎక్కవలసి వచ్చింది అన్నది అసలు కథ మలయాళం సినిమా కాబట్టి మొదట్లో కొద్దిగా స్లో గా ఉన్న చివరకు ఒక న్యూస్ ఛానల్ ఎంత దిగజరుతానికి నిదర్శనం చుపెట్టడం జరిగింది మొత్తానికి బాగుంది కానీ కొద్దిగా ఓపిక గా చూడాలి సినిమా ఇంకా ఓపిక ఉంటే మీ ఇష్టం సినిమా !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి