25, ఆగస్టు 2025, సోమవారం

ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ర్యాలీ గ్రామం !!!


ఆత్రేయ పురం మండలం ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం లో ఒక ప్రత్యేకత ఉంది ఈ దేవాలయంలో విగ్రహం ముందు భాగం కేశవ స్వామి గా వెనుక భాగం జగన్మోహిని ఆకారంలో ఉంటుంది అన్నట్టు ఈ గుడి ఎదురుగా శివాలయం కూడా ఉంటుంది 

ఆ విగ్రహం కాళ్ళు పాదాలు దగ్గర ఎప్పుడూ తడిగానే ఉంటుంది !!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శివ కార్తికేయన్ నటించిన మదరాసి సినిమా పై నా అభిప్రాయం !!!

 A.R మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా శివ కార్తికేయన్ నటించిన సినిమా ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! తమిళ నాడు లోని ప్రజలకు గన్ అ...