10, మే 2025, శనివారం

Jio hotstar లో విడుదల అయిన kull Web series పై నా అభిప్రాయం !!!

జియో hotstar లో విడుదల అయిన kull web series కథ kama మీషు గురించి ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు 4.33 నిమిషాలు ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఇప్పుడు చూద్దాం !!!

రాజస్తాన్ లోని ఒక పెద్ద రాజా వంశం చుట్టూ పనివాళ్ళు ఎక్కడ చూసినా ఎత్తైన కట్టడాలు అయితే అక్కడ ఉన్న రాజుకి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు, మరొక భార్య కొడుకు అయితే అందరూ ఆ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలని చూస్తుంటారు 

ఇంతలో ఆ రాజు చని పోతాడు అయితే ఆ రాజు ఎలా చనిపోయాడు దానికి కారణం ఏమిటి ఆ రాజును ఎవరు చంపారు అన్నది మిగిలిన కథ సాగదీత గా ఉంది web series అంతగా ఆసక్తి లేదనిపించింది ఇంకా ఈ వెబ్ సిరీస్ కొద్దిగా స్లో నేరేషన్ తో నడుస్తుంది 

మీకు టైమ్ ఉంటే చూడండి లేకపోతే అసలు ట్రై చేయవద్దు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!