3, మే 2025, శనివారం

Amazon prime లో విడుదల అయిన khauf Web series పై నా అభిప్రాయం !!!


 అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన khauf Web series తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఇంకా web series కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ వెబ్ సిరీస్ మొత్తం 6 గంటలు పైనే ఉంటుంది ఇంకా ఇందులో మధు అనే అమ్మాయి గ్వాలియర్ నుండి ఢిల్లీ కి వస్తుంది  ఆమె బాయ్ ఫ్రెండ్ ను కలుసుకుంటుంది అయితే ఆమె Delhi రావటానికి కారణం ఆమె గ్వాలియర్ లో ఆమెను కొంతమంది రేప్ చేస్తారు అయితే delhi లో ఏదైనా జాబ్ చేద్దామని వస్తుంది అయితే అక్కడ ప్రగతి వర్కింగ్ విమెన్స్ హాస్టల్ లో ఒక గదిలో అద్దెకు దిగుతుంది అయితే ఆ చుట్టుపక్కల రూమ్ లో అద్దెకు ఉండే అమ్మాయిలు మధు ను ఆ రూమ్ లో ఉండవద్దు అందులో ఒక అమ్మాయి చనిపోయింది అని చెబుతారు కానీ ఆ అమ్మాయి మాటలు వినిపించుకోలేదు అయితే ఆ గదిలో ఒక అదృశ్య శక్తి ఉంటుంది

ఇంకో విషయం ఏమిటంటే ఆ చుట్టూ పక్కల గదులలో ఉండే అమ్మాయిలు ఆ హాస్టల్ ను వదిలి బయటకు రారు ఒక వేళ వస్తె వాళ్లకు ప్రమాదం జరుగుతుంది ఇంతకు ఆ హాస్టల్ లో ఏముంది మధుని రేప్ చేసిన వారిని పట్టుకుని శిక్షించిందా ? అలాగే ఒక వ్యక్తి అమ్మాయిల్ని నరబలి ఇస్తుంటాడు వాడి కథ ఏమిటి అన్నది మిగిలిన కథ 

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఏది ప్రత్యేకంగా 18 + వాళ్లకు మాత్రమే అక్కడక్కడ బూతులు, కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి పెద్ద వాళ్ళకి మాత్రమే అని చెప్పవచ్చు 

ఒక రకంగా చెప్పాలంటే మొదట కొద్దిగా బోరింగ్ గా ఉంది ఉండే కొద్ది బాగుంది సిరీస్ మీకు కలిగ ఉంటే చూడండి లేక పోతే స్కిప్ చేయండి !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...