8, ఫిబ్రవరి 2025, శనివారం

Thandel movie review !!!

 

Thandel movie review అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన thandel సినిమా ఫిబ్రవరి 7 న థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఒకసారి చూద్దాం !!!

ఇది శ్రీకాకుళం లోని ఒక చేపలు పట్టే కుటుంబంలో ఉన్న రాజు , సత్య అదే నాగ చైతన్య, సాయి పల్లవి ప్రేమించుకుంటూ ఉంటారు అయితే రాజు వాళ్ళు ఉన్న ముఠా కి నాయకుడు అదే తడేల్ అవుతాడు అయితే చేపల వేటకు వెళ్ళకూడదు అంటుంది కానీ తను నమ్ముకున్న తన ముఠా కోసం నాగ చైతన్య సత్య నీ వదిలి వెళ్ళక తప్పని సరి పరిస్థితి అయితే  ఇలాంటి సమయంలో రాజు తీసుకున్న నిర్ణయం ఏమిటి ? సత్యని వదిలి వెళ్ళాడా లేదా అన్నది మిగిలిన కథ

ఈ సినిమా లవ్ స్టోరి గా మొదలై  మధ్యలో హీరో పాకిస్తాన్ చెరలో ఉంటాడు అక్కడినుండి దేశ భక్తి తో చివరకు అంతం అవుతుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

భగవద్గీత ఎందుకు చదవాలి ?

                  భగవద్గీతను ఎందుకు చదవాలి?చదివితే ఏమి అవుతుంది ?    ఒక పెద్దాయన రైతు... కొండలపైన ఉన్న  తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్...