9, ఫిబ్రవరి 2025, ఆదివారం

వివేకానంద్ వైరలు మూవీ రివ్యూ !!!

 


ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో ఆహా OTT లో అందుబాటులో ఉంది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో కి ఒక గవర్నమెంట్ జాబ్ అయితే రోజు అవేవో ఆయుర్వేద చూర్ణలు తిని అవి పాలలో,మందులో కలుపుకుని రోజూ తన భార్యను హింసిస్తూ శృంగారం చేస్తుంటాడు వాళ్ళ భార్యది కూడా అదే ఊరిలో పంచాయతీ ఆఫీసులో గవర్నమెంట్ జాబ్ అయితే హీరో పట్టణంలో పని చేస్తుంటాడు ఆ పట్టణంలో మరొక అమ్మాయితో సహజీవనం చేస్తుంటాడు

ఆ అమ్మాయితో కూడా ఇలాగ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు అయితే ఆ అమ్మాయి కాకుండా ఏ అమ్మాయి కనిపించిన వాళ్ళతో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటారు అయితే ఇది భరించలేని  సహజీవనం చేస్తున్న  అమ్మాయి హీరో నిజ స్వరూపం  బయట పెట్టాలని చూస్తుంది మొదటగా హీరో వాళ్ళ భార్య కి ఈ విషయం గురించి చెపుతుంది 

అయితే ఆ తరువాత కథ ఎలా  ముగిసింది అన్నది మిగిలిన కథ ఈ కథ చివరకు ఎలా ముగిసింది నిజంగా భార్యలు మీద కొంతమంది భర్తలు దారుణంగా ప్రవర్తిస్తుంటారు వాళ్లకు ఎలా ఎదురించలో తెలియక బాధ పడతారు ఎవరకు చెప్పుకోలేక అలాంటి వారికోసమే తీసినట్టుంది ఈ సినిమా చూడండి బాగానే ఉంది సినిమా కానీ కొన్ని సీన్ లు పెద్దవారికి మాత్రమే !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

భగవద్గీత ఎందుకు చదవాలి ?

                  భగవద్గీతను ఎందుకు చదవాలి?చదివితే ఏమి అవుతుంది ?    ఒక పెద్దాయన రైతు... కొండలపైన ఉన్న  తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్...