Zee5 OTT లో అందుబాటులో ఉన్న వికటకవి వెబ్ సిరీస్ మన తెలుగు వెబ్ సిరీస్ నరేష్ ఆగస్త్య నటించిన webseries అసలు ఆలస్యం అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
1960 70 కాలంలో జరిగిన కథ అనగనగా అమరగిరి అనే ఒక ప్రాంతం ఆ ఊరిలో ఒక అడవి ఆ అడవిలోకి వెళ్లిన వారందరూ వాళ్ళ జ్ఞాపకశక్తి కోల్పోతారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా మన హీరో హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాడు అయితే మన హీరోకి డిటెక్టివ్ అవ్వాలని ఆశ అయితే ఇలాంటి డిటెక్టివ్ ఆ అమరగిరిలో ఉండే ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం అని ఎలా వెళ్ళాడు
అక్కడికి వెళ్ళిన తరువాత ఆ మిస్టరీ నీ చేధించడా లేదా అన్నది మిగిలిన కథ నాకెందుకో ఎన్నో మిస్టరీ లుని చూసిన ఆ కథ లాగ్ ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ఈ webseries అంటే webseries దాదాపు అన్ని అలాగే ఉంటాయి
సస్పెన్స్ కోరుకునే వారికి అక్కడక్కడ కనిపించింది కాకపోతే పెద్ద ఇంపాక్ట్ గా ఏమి లేదు కథ ను ముందే ఊహించ వచ్చు సో మీకు ఖాళీ ఉంటే చూడండి లేకపోతే లేదు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి