Satya dev zebra movie review సత్య దేవ్ నటించిన zebra movie థియేటర్ లలో విడుదల అయింది ఇంకా లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో తెలుసుకుందాం!!!
ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పనిచేస్తుంటారు అయితే తను ప్రేమిస్తున్న అమ్మాయి కూడా వేరొక బ్యాంక్ లో పనిచేస్తుంది అయితే ఒక మిస్టేక్ వల్ల ఒకరి అకౌంట్ లో పడవలసిన అమౌంట్ మరొక అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అప్పుడు కస్టమర్ ఆ అమ్మాయి హీరోయిన్ తో గొడవ పడతాడు అయితే అప్పుడు హీరో బ్యాంక్ లో ఉన్న లూప్ హోల్స్ తో ఆ అమౌంట్ క్లియర్ చేస్తాడు
ఒకరి అకౌంట్లో వెయ్యబోయి మరొక అకౌంట్ లో అమౌంట్ పడింది కదా ఆ అకౌంట్ ఓనర్ నీ అడిగితే అమౌంట్ తిరిగి ఇవ్వడు అయితే వాడికి ఆశ చూపించి ఆ అకౌంట్లో money నీ తెలివిగా తీసుకుంటాడు హీరో అయితే ఆ వ్యక్తి హీరో నీ ఎలాగైనా దెబ్బ కొట్టాలని అతడు పని చేస్తున్న వ్యక్తి దగ్గర ఉన్న అమౌంట్ నీ హీరో అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ వ్యక్తి వెనుక ఉన్నది ఒక పెద్ద రౌడీ అయితే ఆతరువాత కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ
ఇందులో సునీల్ కూడా ఉంటాడు విలన్లుగా, మరీ అంత బోరింగ్ గా ఏమి ఉండదు సినిమా చూడ వచ్చు బాగుంది కాకపోతే నాకెందుకో హీరో కటే విలన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచిన్నట్టు అనిపించింది
ఏదైతేనేం మొత్తానికి సత్యదేవ్ సినిమా చూడ వచ్చు ఒకసారి అంతా బ్యాంకులో జరిగే లూప్ హోల్స్ గురించి చూపెట్టడం జరిగింది సినిమా మొత్తం !!! Zebra movie review,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి