Lucky baskar movie review in telugu
Venky అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కష మిశు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం !!!
ఈ సినిమా కథ ముంబై లో జరుగుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న, చెల్లి,తమ్ముడు, భార్య, కొడుకు ఇదే ఫ్యామిలీ హీరో ఉద్యోగం ఒక ప్రైవేటు బ్యాంక్ లో క్యాషియర్ జాబ్ చాలి చాలని జీతం ప్రమోషన్ కోసం వైట్ చేస్తుంటాడు ఏమైనా జీవితం మరబోతుందా అని కానీ ప్రమోషన్ రాదు ఇంటి చుట్టు అప్పులు ఎక్కువ అవుతాయి
తను రోజు ఆఫీసు కి వచ్చే స్కూటర్ కూడా అప్పులు వాళ్ళు లాగేసుకుంటారు తనకు రావాల్సిన ప్రమోషన్ వేరే వ్యక్తి కి వస్తుంది
అక్కడి నుండి మన హీరో సైడ్ ట్రాక్ ఎక్కవాల్సి వస్తుంది బ్యాంక్ సొమ్ముతో ఐటమ్స్ కొని వాటిని షాప్ వాళ్ళకి అమ్మటం ఇలా సైడ్ ట్రాక్ తో కథ ముందుకు జరుగుతుంది హీరో ఫైనాన్షియల్ background kuda మెరుగు పడుతుంది
హీరో ఏమి చేసినా అతనికి కలిసి వస్తుంది ఇలా బ్యాంక్ డబ్బుతో వ్యాపారం ,స్టాక్ మార్కెట్, లాటరీ, ఇలా అన్ని కలిసి వస్తాయి అయితే చివరికి కథ ఎలా ముగిసింది అన్నది అసలైన కథ
పరవాలేదు బాగుంది సినిమా ఒకసారి చూడవచ్చు !!!
Lucky bhaskar movie review!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి